కాజీపేటలో జాబ్ మేళా, 500 ఖాళీలు
కాజీపేటలో ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహించనున్నారు. పది, ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులు సర్టిఫికెట్లతో హాజరు కావాలి. 20 కంపెనీలు 500 పోస్టులు భర్తీ చేయనున్నాయి.
✓ Verified