మీ ఊరి వార్తలు, మీ భాషలో
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 15. ప్రిలిమ్స్ పరీక్ష మే నెలలో జరగనుంది.