జమ్మికుంట వద్ద రోడ్డు ప్రమాదం, ఇద్దరికి గాయాలు
జమ్మికుంట సమీపంలో ప్రధాన రహదారిపై ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
✓ Verified
మరిన్ని వార్తలు: జమ్మికుంట
మరిన్ని →మాచనపల్లిలో సినిమా షూటింగ్ సందడి
మాచనపల్లిలో ప్రముఖ హీరో నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. హీరోను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జమ్మికుంటలో చోరీ, బంగారు ఆభరణాలు అపహరణ
జమ్మికుంటలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి ఐదు తులాల బంగారం, నగదు అపహరించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Burglary in Jammikunta, gold ornaments stolen
Thieves broke into a locked house in Jammikunta and decamped with five tolas of gold and cash. The clues team collected evidence and police are checking CCTV footage, the SI said.