మాచనపల్లిలో సినిమా షూటింగ్ సందడి
మాచనపల్లిలో ప్రముఖ హీరో నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. హీరోను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
✓ Verified