కొత్తపల్లి మార్కెట్లో పత్తి ధర పెరుగుదల
కొత్తపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర క్వింటాకు రూ.7,200కు చేరింది. గత వారంతో పోలిస్తే రూ.300 పెరిగింది. రైతులు తేమ లేని పత్తిని తీసుకురావాలని మార్కెట్ కార్యదర్శి సూచించారు.
✓ Verified
మరిన్ని వార్తలు: కొత్తపల్లి
మరిన్ని →కొత్తపల్లిలో సినిమా షూటింగ్ సందడి
కొత్తపల్లిలో ప్రముఖ హీరో నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. హీరోను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Kothapally youth wins gold in state kabaddi meet
A youth from Kothapally won gold at the state-level kabaddi championship and has been selected for the nationals, his coach said. Villagers felicitated him on his return.
కొత్తపల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
కొత్తపల్లిలో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు తేమ శాతం 17 లోపు ఉండేలా ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలని అధికారులు సూచించారు. క్వింటాకు మద్దతు ధర చెల్లిస్తామని తెలిపారు.